సీఎంసీ భవన నిర్మాణానికి స్థలాలు కేటాయించండి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మాధవరం వినతి
ముద్ర కూకట్‌పల్లి :
నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవన సముదాయాల నిర్మాణానికి కూకట్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్…