సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న “సంక్షేమ వారోత్సవాలు”ను జిల్లాలో సమగ్రంగా, ప్రజలకు చేరువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…