డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణం ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ…