కనుల పండుగగా కనకదుర్గమ్మ జాతర
చిలుకూరు, ముద్ర:
చిలుకూరు మండలం బేతావోలు గ్రామంలో శుక్రవారం కనకదుర్గమ్మ జాతరను కనుల పండుగగా జరుపుకున్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ పండుగ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రభలు కట్టి…