తేమ, తాలు, తరుగు పేరుతో వడ్లను తీయడం విరమించుకోవాలి : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో,…