డాక్టర్‌పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి: వాసవి యువసేన
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్రంలోని నిర్మల్‌లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వాసవి యువసేన నాయకులు…