కేపీహెచ్‌బీ క్రైమ్ టీం ఘనత: 23 చోరీ మొబైళ్ల రికవరీ.. బాధితులకు అందజేత
ముద్ర కూకట్‌పల్లి :
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టడంలో క్రైమ్ టీం పోలీసులు గొప్ప విజయాన్ని సాధించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (CEIR Portal) సహాయంతో రికవరీ చేసిన 23 మొబైల్…