చిన్నారులు, మహిళల భద్రతే విమెన అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ లక్ష్యం
డీసీపీ సృజన కరణం
ముద్ర, శేరిలింగంపల్లి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేది శనివారం నుండి 30వ తేది వరకు పలు రకాల ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం…