పర్యావరణ పరిరక్షణ పై అవగాహన అవసరం డీఈఓ భోజన్న
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతపై పూర్తి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా జాతీయ గ్రీన్ కోర్ సంస్థ ఆధ్వర్యంలో సైకిల్…