ముగిసిన పోలీసు స్పోర్ట్స్ మీట్ బహుమతులు అందజేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీసు క్రీడా పోటీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. క్రీడల…