‘పళ్లిచట్టంబి’ ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్.. ఇది మనందరి సినిమా: టొవినో థామస్
"పళ్లిచట్టంబి" మా డ్రీమ్ ప్రాజెక్ట్, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇది మనందరి సినిమా కాబోతోంది - గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో టొవినో థామస్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని…