పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఘన సన్మానం హాజరైన ఆర్టీసీ రీజనల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత
ముద్ర, వనపర్తి :
ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని టీ జి ఎస్ ఆర్ టి సి రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత అన్నారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో మెకానికల్, కండక్టర్, డ్రైవర్ విభాగాలలో నలుగురు…