44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు-రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- మరింత పారదర్శకంగా అక్రిడిటేషన్ ప్రక్రియ
- అర్హులందరికీ న్యాయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…