తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి.. జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ….
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:
ఈనెల 18 శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో జరగనున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు.…