- తెలుగు విద్యార్థులకు తప్పకుండా న్యాయ సహాయం చేస్తాం.
- అమెరికా చట్టాలు,అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను విద్యార్థులు అర్థం చేసుకోవాలి.
- తెలంగాణ సాధించిన కేసీఆర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని లక్ష్యాలను అందుకోవాలి.
- ప్రపంచంతో ఇండియా పోటీపడి రాణించాలంటే విదేశాల్లో చదువుకుంటున్న యువత సహకరించాలి.
- ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ మనదేశంలో అపార అవకాశాలు ఉన్నాయి.
- ఉన్నత విద్య పూర్తి చేసుకుని మనదేశంలో కంపెనీలు స్థాపించండి.
- డల్లాస్ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం.
- విద్యార్థులతో సంభాషణ-ప్రశ్నలకు సమాధానం.
