- అందులో రూ. 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినవే.
- అయినా రూ. 200 కోట్లు ఖర్చు చేశామని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.
- దీనిపై చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి.
- నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలని డిమాండ్.
- మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో వాస్తవం లేదు.
- దీనిపై ప్రతిపక్షాల అభూతన కల్పనలు, అవాస్తవాలను ప్రచారం చేశాయని ధ్వజం.
