ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పిల్లల దత్తతపై క్షేత స్థాయిలో పూర్తి అవగాహన తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం యూనిట్ తో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా దత్తత సహాయ వాణీ (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ కి సంబంధించిన స్టాండిస్ ఏర్పాటును ఆయన సందర్శించి మాట్లాడుతూ అక్రమ దత్తత జరగకుండా (ఇల్లీగల్ అడాప్షన్ జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకా రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంఎండ్ ఎచ్ ఓ మనోహర్, జయ, బీ ఆర్ బీ కో ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది. మహిళా సాధికారత టీం డీసీపీయూ, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.దత్తతపై క్షేత స్థాయిలో పూర్తి అవగాహన తీసుకురావాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పిల్లల దత్తతపై క్షేత స్థాయిలో పూర్తి అవగాహన తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం యూనిట్ తో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా దత్తత సహాయ వాణీ (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ కి సంబంధించిన స్టాండిస్ ఏర్పాటును ఆయన సందర్శించి మాట్లాడుతూ అక్రమ దత్తత జరగకుండా (ఇల్లీగల్ అడాప్షన్ జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకా రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంఎండ్ ఎచ్ ఓ మనోహర్, జయ, బీ ఆర్ బీ కో ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది. మహిళా సాధికారత టీం డీసీపీయూ, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.