Take a fresh look at your lifestyle.

యధావిధిగా ప్రజావాణి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్( ప్రజావాణి) కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ప్రజల సమస్యల పై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లాలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.