దత్తతపై క్షేత స్థాయిలో పూర్తి అవగాహన తీసుకురావాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పిల్లల దత్తతపై క్షేత స్థాయిలో పూర్తి అవగాహన తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ…