టిబి నియంత్రణలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో నంబర్-1
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
ప్రపంచ టిబి నియంత్రణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా టిబి నియంత్రణలో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించి విశిష్ట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గాంధీ మెడికల్…