విద్యార్థుల మోడల్ యునైటెడ్ నేషన్స్ జిల్లా స్థాయి పోటీ నాయకత్వ లక్షణాలు, ఉత్తమ పౌరులుగా ఎదగాలి…
ముద్ర ప్రతినిధి మెదక్:
పీఎంశ్రీ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీ మెదక్ కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ ప్రారంభించారు. పాఠశాల స్థాయిలోనే…