పోలీసులు ఎన్నికల నియామావళిని పాటించాలి-జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా పోలీస్ అధికారులతో ఆన్లైన్ ఓరియంటేషన్ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో…