క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కు జిల్లా నుండి 20 మంది…
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకై రాష్ట్ర స్థాయి ఎంపికల కోసం జిల్లా నుండి 20 మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా…