జిల్లా ప్రధాన కార్యదర్శిసుధాకర్ కు సన్మానం
మహదేవపూర్, ముద్ర:
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవికి నియమితులైన మాజీ ఎంపీటీసీ, అకుతోట సుధాకర్ ను సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్ వార్డు మెంబర్లు సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అకుతోట…