సఖి సెంటర్ సేవలు సద్వినియోగపరచుకోవాలి- మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలో మహిళా సంక్షేమంపై అవగాహన పెంపొందించేందుకు కీలకమైన సమావేశం జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన మల్కాజ్‌గిరి క్యాంపు కార్యాలయంలో సఖి కేంద్రం (వన్ స్టాప్ సెంటర్) అవగాహన సమావేశం…