చంద్ర గ్రహణం సందర్భంగా స్వర్ణగిరి ఆలయం మూసివేత
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సంభవించిన కేతు గ్రహ గ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ నియమావళి ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకోబడినవి. ఉదయం త్రికాల…