ఏసీబీకి చిక్కిన గాంధీ డాక్టర్, కీసర హోంగార్డు
ముద్ర కాప్రా
లంచం తీసుకుంటున్న గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్,హోంగార్డ్ నగేష్‌ను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగసాని శ్రీధర్ తెలిపారు. కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం…