Take a fresh look at your lifestyle.

విధుల్లో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తెచ్చిన జీవో 282 తక్షణమే రద్దు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం మందమర్రి డివిజన్ అధ్యక్షుడు గంధం రవి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఏ జోన్ సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలను ధరించి విధుల్లో హాజరయ్యారు. శారదా, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, అంజలి, రవీందర్, సంపత్, రాజేందర్, వెంకటేశ్వర రావు, అరుణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.