Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ, మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్, శేరి హాజరు

 

ముద్ర ప్రతినిధి, మెదక్:

మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ లో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్బంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.

మత గురువు జావీద్ మౌలానా, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్లు దీపక్, జుబేర్,, గౌస్ కురేషి, సోహైల్, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణ గౌడ్, సురేందర్ గౌడ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.