‘యూత్’ టీమ్‌కు శింబు అభినందనలు – తెలుగు రిలీజ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
యూత్ ప్రేక్షకులను టార్గెట్‌గా తీసుకుని రూపొందిన “YOUTH” చిత్రం ఇప్పుడు పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు శిలంబరసన్ టీఆర్ (సింబు) తాజాగా చిత్ర బృందాన్ని కలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. యువతలో మంచి స్పందన…