తూర్పు, ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్
ఈ నెల 15 నుంచి మూడ్రొజుల పాటు వర్షాలు
30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో వీస్తాయని ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో దాదాపు 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు…