ఈసీఐఎల్ 59వ స్థాపన దినోత్సవ వేడుకలు
ముద్ర కాప్రా:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో 59వ స్థాపన దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. సంస్థ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా…