సూర్యాపేట జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు – కలెక్టర్
ముద్ర ప్రతినిధి , కోదాడ …..రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు,…