Take a fresh look at your lifestyle.

ఫోటో జర్నలిస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

 
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఎ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు, ఉపాధ్యక్షులుకృపానగరo ఫణిదర్, గుజ్జ నరేష్, ప్రధాన కార్యదర్శిదేశ్ పాండే నరసింహ,కోశాధికారి మోగిలిపాక కనక రాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.