యధావిధిగా గురువారం ప్రత్యేక గ్రీవెన్స్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం…