Take a fresh look at your lifestyle.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరికీ 3 రోజుల జైలు శిక్ష

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 9 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా వారికి 17,000 /-రూపాయల జరిమానా విధించారు.వీరిలో రెండవసారి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు 3 రోజుల జైలు శిక్ష విధించారు.పట్టణ ప్రజలకు మద్యం తాగి వాహనం నడప రాదని,టూవీలర్లు హెల్మెట్లు పెట్టుకోవాలని ఫోర్ వీలర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.