పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం
బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా
బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన ఓరుగంటి సురేష్ గత 17 సంవత్సరాలు దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఈయన తన విధి నిర్వహణలో భాగంగా జమ్మూ
కాశ్మీర్, బెంగుళూరు, సిక్కిం లతో పాటు…