Take a fresh look at your lifestyle.

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్‌ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్:
కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్
ను కలెక్టర్‌ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపర్డెంట్ గఫర్, ఎలక్షన్ సిబ్బందితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ ను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీ చేశామన్నారు.

Leave A Reply

Your email address will not be published.