Take a fresh look at your lifestyle.
Browsing Tag

pratima singh collector

వడ దెబ్బకు జాగ్రత్తలు ముఖ్యం కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచనలు

ముద్ర ప్రతినిధి మెదక్: వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీయనుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడదెబ్బ కారణంగా ప్రజల…

అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ, సెల్ఫీ పాయింట్ కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రస్తుత సమాజంలో అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ఎందరో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రోడ్డు…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ నివాళులర్పించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా, కలెక్టరేట్ లో ఎస్సీ…

మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు పక్కదారి పడితే కఠిన చర్యలు-కలెక్టర్ ప్రతిమా సింగ్

కంట్రోల్ రూమ్ ఏర్పాటు 9391942254 ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేదు, పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో జిల్లా…

చారిత్రక కట్టడాలు పరిరక్షిస్తాం -మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చారిత్రక ప్రాధాన్యత ఉన్న నిర్మల్ కట్టడాలను పరిరక్షించి, నిర్మల్ చరిత్రను భావి తరాలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి వెల్లడించారు. పట్టణంలోని బత్తిస్…

కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

ముద్ర ప్రతినిధి, మెదక్: కలెక్టర్ ప్రతిమా సింగ్ ను టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి డైరీ అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ…

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్య సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రి లో హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని…

మహిళలలు ఆర్ధిక అంశాలపై పట్టు సాధించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

కలెక్టరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు సాదిస్తే సమాజం బాగుపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం…

పంట వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం కొల్చారం మండలం…

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్‌ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్‌ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపర్డెంట్ గఫర్, ఎలక్షన్ సిబ్బందితో కలిసి గుర్తింపు…