Take a fresh look at your lifestyle.

పార్వతి పరమేశ్వర కళ్యాణంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్..
కరీంనగర్ పాత బజార్ శివాలయంలో బుధవారం జరిగిన పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివార్లకు రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పురాణం మహేశ్వర శర్మ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, ఆకుల నందిని ఉదయ్ కాంగ్రెస్ నాయకులు జల్లోజు శ్రీనివాస్ రేగొండ సందీప్ దుగ్గు మహేందర్ పోరెడ్డి శ్రీధర్, పోరండ్ల రమేష్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.