Take a fresh look at your lifestyle.

ఉగాది పండగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ లో ఉగాది పర్వదినం సందర్బంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లో గల అమ్మవారి దేవాలయాల వద్ద మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, కమిషనర్ కె సతీష్ కుమార్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య,కమిషనర్ కే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉగాది పండగ మోత్కూర్ లో అతి పెద్ద పండుగ అని ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణం లో ఎలాంటి అవంచని సంఘటనలు జరగకుండా పండగ జరుపుకోవాలని అమ్మవారి దయవల్ల మోత్కూర్ మున్సిపల్, పరిసర ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వారు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.