శివాలయ నూతన నిర్మాణ పనులు ప్రారంభం
ముద్ర, కోరుట్ల;
స్థానిక అయ్యప్పగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో త్వరలో నిర్మించబోయే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయం నూతన నిర్మాణ పనులు ప్రారంభోత్సవం సోమవారం రోజు ఘనంగా జరిగింది కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు జగద్గురువులు…