రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణ ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢమాస గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలంతా ఓ చోట చేరి పాటలతో సంతోషంగా గడిపారు. అనంతరం గోరింటాకు చేతులకు పెట్టుకున్నారు. అలాగే అమ్మవారి బోనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

Next Post
Recover your password.
A password will be e-mailed to you.