Take a fresh look at your lifestyle.

కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

ముద్ర ప్రతినిధి, మెదక్:
కలెక్టర్ ప్రతిమా సింగ్ ను టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి డైరీ అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, యూనియన్ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు ఫరూక్ హుస్సేన్, మురళీధర్, ఖయ్యుం, రాజశేఖర్, లక్ష్మినారాయణ, నర్సింలు,
అల్లాడి శేఖర్, కృష్ణమూర్తి, ముజీబ్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.