పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ -యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ముద్ర కూకట్‌పల్లి :
రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకుని యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ జరిగింది. ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ మాజీ కార్పొరేటర్…