ఎక్సైజ్ పోలీసులకు త్వరలోనే ఆయుధాలు -మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించం
గంజాయి స్మగ్లర్లను ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఎదుర్కొంది
సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎక్సైజ్ శాఖ…