ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి-సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం,
-ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్స్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటి నూతన పద్ధతులలో మోసం చేస్తున్న సైబర్ మోసగాళ్లు
-మోసపోయామని గ్రహించిన వెంటనే జాతీయ సైబర్…