- ఈ నెల 27న వరంగల్ లో పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడమే లక్ష్యం.
- బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు.
- మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా.
ముద్ర,శేరిలింగంపల్లి: ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల వేడుకలు అందుకు సన్నాహకంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం శేరిలింగంపల్లి సీనియర్ సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా , వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజా దేవి రంగారావు ఆధ్వర్యంలో మియాపూర్ లోని అతిధి ఫంక్షన్ హాల్ లో గురువారం నాడు నిర్వహిచారు అంతరం వారు సాయిబాబా రోజా దేవి మాట్లాడుతూ ఏప్రిల్ 27 న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రాజతోత్సవ సభను ప్రతి డివిజన్ నుండి ముఖ్య నాయకులు,ప్రతి కార్యకర్త సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్,పురుషోత్తం యాదవ్, మిద్దేల మల్లా రెడ్డి, హరీష్ రావు, రవీందర్ యాదవ్,బాబు మోహన్ మల్లేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, శేఖర్ గౌడ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, రోజా, శ్రీనివాస్, బాబూమియా, జమీర్ సలీం, భద్రయ్య, సతీష్ రావు, అలాఉద్దీన్ పటేల్, రాములు, పెద్ద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
