నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య సమాజానికి చెందిన అల్లంపల్లి శ్రీను అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న ఆర్థిక సహాయం అందించారు.…