ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక
మద్దూరు వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ముద్ర, నారాయణ పేట :
భవిష్యత్తు లో వచ్చే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ను సిద్ధం చేసుకున్నట్లు కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక తెలిపారు. పర్యావరణ…